తెలంగాణ 10వ తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే..? 10వ తరగతి పరీక్ష వేగం మూల్యాంకనం..!
తెలంగాణ 10వ తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే..? 10వ తరగతి పరీక్ష వేగం మూల్యాంకనం..! లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కాపీలను త్వరలో మూల్యాంకనం చేయనున్నారు. ఆ మేరకు తెలంగాణ స్టేట్ విద్యాశాఖ ఆఫీసర్స్ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష మార్చి 18 నుంచి ప్రారంభం కాగా ఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించిన సంగతి తెలిసిందే. … Read more