ఇంటర్ అర్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు SSC ఉద్యోగాల నోటిఫికేషన్
ఇంటర్ అర్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు SSC ఉద్యోగాల నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంటర్మీడియట్ అర్హతతో కూడిన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు ఇక్కడ ఉన్నాయి: SSC నోటిఫికేషన్ నుండి ముఖ్యమైన అంశాలు పరీక్ష పేరు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్-2024 మొత్తం పోస్టుల సంఖ్య 3,712 … Read more